పుట చర్చ:Ammanudi july 2018.pdf/3

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

విషయసూచిక మూడు నిలువుహద్దులలో వున్న పట్టికను సరిగా ఒసిఆర్ చేయడం[మార్చు]

YesY సహాయం అందించబడింది


@Arjunaraoc:గారు, ఈ పత్రిక విషయసూచికను తయారుచేయగలరా. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 19:07, 3 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Rajasekhar1961 గారు, గూగుల్ ఒసిఆర్ బహుళ నిలువుహద్దుల పాఠ్యం గుర్తించటంతో ప్రోగ్రామ్ ద్వారానే ఇటువంటి పాఠ్యాన్ని సరిరూపంలోకి తీసుకురావటం వీలవుతుంది. ప్రస్తుతానికి బొమ్మలు ప్రతి వరుసకు గీత చేర్చి ఆ తరువాత గూగుల్ డ్రైవ్ లో ఒసిఆర్ పొందడం ద్వారా విషయసూచిక పాఠ్యాన్ని ఒక నిలువుహద్దు రూపంలో పొందగలిగాను. ఇటువంటి సమస్యలున్న పేజీలు కొద్దివే అయినపుడు ప్రస్తుతానికి నేరుగా టైపు చేయటమే మంచిది. అర్జున (చర్చ) 01:20, 5 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Rajasekhar1961, కొంత మెరుగైన సూచన ఏమిటంటే, Tesseract Options లో Assume a single uniform block of text తో పాటు మనకు కావలసిన భాగాన్ని మాత్రమే ఎంపిక(Crop) చేసి Transcribe Area options తో పాఠ్యం పొందవచ్చు. అర్జున (చర్చ) 01:27, 5 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 04:17, 5 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Rajasekhar1961 గారు, విషయసూచిక భాగాన్ని వేరే బొమ్మగా చేసి, గూగుల్ డ్రైవ్ ద్వారా ఒసిఆర్ పొందే పాఠ్యం వరుసలు చాలావరకు సరిగానే వున్నవని గుర్తించాను. --అర్జున (చర్చ) 10:09, 5 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]