పుట చర్చ:జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969.pdf/9
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: 15 రోజుల క్రితం. రాసినది: Arjunaraoc
@Arjunaraoc: ఈ పేజీలో sidenotes ఎందుకు పనిచేయడం లేదు. ఒకసారి పరిశీలించి పరిష్కారం చూపించరా. ధన్యవాదాలు. Rajasekhar1961 (చర్చ) 14:28, 1 జనవరి 2026 (UTC)
- @Rajasekhar1961 గారు, పనిచేస్తున్నాయి. జనన_మరణముల_రిజిస్ట్రీకరణ_చట్టము,_1969 లో పేజీ 9 చూడండి. పుటపేజీలో, ఈ సైడ్ నోట్స్ పై స్కాన్ బొమ్మ రూపం వస్తున్నది కాబట్టి పనిచేయుటలేదు అని అనుకున్నారేమో? అర్జున (చర్చ) 02:04, 3 జనవరి 2026 (UTC)