ఈ పుట ఆమోదించబడ్డది
96
లంక సూర్యనారయణ
48. పతంగాసనము
జ్పద్మాసనమును వేసి బోరగిల పరుండి రెండు చేతులను వీపు వెనుకనుండి నమస్కారము చేయునట్లు కలిపి ఉంచి శిరస్సును పైకి ఎత్తి ఉంచవలయును.
- ఉపయోగములు
- పొట్ట లోపలను పైనను వున్న క్రొవ్వు తొలగి పోవును. కంఠము శ్రావ్యముగాను జీర లేకుండ మృధువుగాను వుండును. మెడ కండరములు ధయిరాయ్ఇడ్, పారా ధయిరాయడ్ గ్రంధులు బాగుగా పని చేసి దేహ నిర్మాణములో సహకరించును. దీనినే (నమస్కారము లేకుండా) ఖదాసనము అందురు