పుట:Yogasanamulu.djvu/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

67


సుప్త వజ్రాసనము చేసి పాదములు, మోకాళ్ళు, శిరస్సు మూడు నేలకు ఆనించి నడుమును పైకి విల్లువలె ఎత్తవలెను. చేతులు ప్రక్కలకు ఆనించి తొడల మీద వుంచ వలయును.

ఉపయోగములు

సుప్త వజ్రాసనము నందలి ఫలితములే వచ్చును.

23. అర్ధ చంద్రాసనము :

సుప్త వజ్రాసనమున వుండి రెండు చేతులతోను రెండు పాదముల బొటన వ్రేళ్ళను పట్టుకొని మోకాళ్ళ దగ్గర నుండి శిరస్సు వరకు శరీరము అర్థచంద్రాకృతిగా పైకి వంచవల