యోగాసనములు
49
గాని నిలువ వలయును. ఇది ధ్యానము చేయుటకు చక్కగా ఉపయోగ పడును.
9. సుఖ ఆసనము
కీళ్లు సరిగా వంగక లేదా మోకాళ్ళ యందు నీరు, వాయువు చేరుట వలన పద్మ, సిద్ధ ఆసనములు కొందరు చేయ