ఈ పుట ఆమోదించబడ్డది
120
లంక సూర్యనారయణ
- ఉపయోగములు
- జీర్ణ శక్తి వృద్ధి యగును. మాలాశయము నందు వాయువులను మలమును విసర్జింప చేయును.
77. తులాంగులాసనము
పద్మాసనము వేసుకొని వెలికిల రెండు చేతులను పిరుదుల క్రింద ఉంచి శిరస్సును, భుజములు, రొమ్మును, పైకి ఎత్తి మోఖాళ్ళను కూడ ఎత్తి ఉంచ వలయును.
- ఉపయోగములు
- పొట్ట యందలి ప్రేవులను బలపరచి జీర్ణ శక్తి వృద్ధి యగును.