పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాంధ్ర వాగ్గేవిసన్నిధి నలంకరించుచున్నారు. సుబ్బారావుగారు ఆంధ్రజాతికి సహజమలై - శ్రావ్యములై - సాంప్టనింపగల మృదుమధుర గేయములలో ఆందునను నేడు వాడుకలో - వ్యవహారములోనున్న - జీవద్భామలో వేంక్షి నాయుడుబావలు దాంపత్య పూతిమలును భావోన్నతములును ముగ్ద ముగ్దములును అగు ప్రణయగాథలను గానము సేయుచున్నారు, నిజముగా పెంకి నాయుడుబావ లనే నాయకు లున్నారో, లేక వారు కవి పోల కల్పితులో చెప్పజాలకున్నను-వెంకి పాటలను వినునప్పడు మాత్రము, శ్రోతలు-తన్మయతనుజెంది తమతమ భౌవనావీదులలో-రసమయమూర్తలగు వెంకి నాయుడుబావలను తప్పక గాంచిగల్గుదురు. ఒక్క కాంచుట మాత్ర పేునా ?- కాంచి-తా మనుభవించిన ఆ యానందమును—మరల నా గీతముల తోనే-అనువాదరూపమున వెల్లడింపని సహృదయ శిరోమణి యుండుటయు హడ గానము వెంకి పాటల యందింతటి మహత్త్వము గలుగుటకు తజ్జనకు లగు వేంకటసుబ్బారావు పంతులుగారి రసానుభవవ్యగ్ర మగు హృదయ పరిణామ పేశలతయును, లోకజ్ఞతయును ముఖ్యములగు కారణములని నాకు గల నమ్మకము. తత్త్వాన్వేమణముఁ జేసినచో మనవాజ్మయమునందలి గేయవిభాగముకూడ నిదివఱకే చక్కెగ దిద్ది తీర్చబడినది. మహాకవిశిరోమణు లనందగిన క్షేత్రయ్య కవి, రామదాసును, వరదరాజు తాడంకివారు, ఏగంటివారు మున్నగు గేయ కవులు-తీపర్ o గాసదృూరలుగల వాగ్దారలతో -ప్రేమ భ క్లి-తత్వముల నమృతంపువాహినుల బ్రవహింపఁజేసి ధన్యతం "గాంచియే యున్నారు. అమృతంప రసవాహినులఁబారించి వారు ప్రోదివేసిన ప్రణయవల్లికలు నాంధ్ర హృదయసీమల నల్లిబిల్లిగ నల్లుకొని వూచి ఫలించి తత్సౌరభములచే నిప్పటికిని మన కుల్లాసము గల్పించి శాశ్వతత్వము నందించుచునే యున్నవి, కాని వారు ప్రోదిసేసిన ప్రణయవల్లికాప్రసూనములు సన వెంకినాయుడుబావల ప్రణయ వల్లికలవలె విశుద్ద ప్రేమభరితము లై నట్టివి గాక భక్తితత్త్వాద్యన్యాన్యతర జాతు లతో సమ్మిశ్రణమును గాంచినట్టివి. మతయు వారు సేకరించిన ప్రనూసరాజ ముల సౌరభములు అద్వితీయమగు దార్శనికి విభవముగల యే కొలదిమంది ప్రజ్ఞా 'నిధులకోగాని తక్కిన సాధారణజనమునకు పూర్ణముగా నాస్వాదింప వీలుపడ నట్టివి. ప్రస్తుతము మన వేంకటసుబ్బారావుగారు సేకరించిన వెంకి నాయుడు బావల ప్రణయపూతములగు నీపాటలన్ననో పండితపామర సాధారణముగా-సెల్లవారికిని-యేమాత్రపు భావనాశక్తియున్నను, ఆందికొనుటకు ఆనందించి