పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రోదిసేయఁబడిన ప్రాభవసంపనల చెన్నలరారు పువ్పురాజములు కాని, అంతంతమాత్రపు ఆరవిరులెన్నటికినిఁ గావు. ఆంధ్ర సరస్వతీపాదపీఠికయందు-భక్తిభరితమగు నభినివేశముతో-ప్రేమపూతములగు భావనలతో-సహజము అత్తింపులు చందములు-ముద్దుముచ్చటలతోఁ దీర్చికూర్చి సమర్పించిన దివ్వమహీహసమన్వితములగు కంఠహారముల కూర్పులు"గాని, ఏదో పదాడంబ రమతో ఆcదతుకులతో "నేర్పరుపబడినవిమాత్రము కావు. ఇంతయేల శీప్రియ పాఠకులు ఈ పూజా కుసుమములలో "సేయొకి దానిని జిత్తగించినను ఈ నా మాటలు అతిశయోక్తులు ఎంతమాత్రమును కావని యెఱుంగగిల్లు టయేగాక అనంతములు ననుభవైక వేద్యములు నగు రసశామణీయకతలను, అమంద మకి రంద లలితములై దివ్యసౌరభ సురభితములై చిత్ర విచిత్ర వృత్త విలాస భౌసురమలై యొప్ప కవితావిలాసములను చిత్తగించి ఆనందింప గలగుదురనుట నిక్క-ము. మన ఆంధ్రసారస్వతోద్యానవాటికిలయం దింతవరకు చాలవరకును ప్రౌడ ప్రబంధరీతులతోను జటిలపదబంధములతోను ఘనములగు వృత్తబంధురతల తోను విలసిల్లి రసమహితములై యొప్ప ఉన్నతవృక్షరాజము లేస్నెన్నియో వివిధ రూపములతోఁ బ్రోదిసేయబడిన వనుటయు, అయ్యని యన్నియును యధాశక్తి సౌరభపూర్ణములగు కుసుమఫలాదికమును ప్రసవించుచునే యున్న వనుటయునుకూడ సత్యేతరము కాదు. కాని (పండితపామరసాధారణముగా జనసామాన్యము ఆస్వాదించి తనిసి తమంత తాము గానముచేసి ధన్యతం "గాంచుట కనువగురీతిని -- లాలిత్య సౌకుమార్య సౌందర్య సౌరభ్యములను పెదజల్లు మంజరులుగల పూవుఁబొదలంతగా ప్రోదిసేయబడి యుండలేదు, అట్టి లోపమును తీర్చుటకై ఆధునికి యుగమునందలి కవితోద్యానపాలకు లగు కవికుమారులు పెక్కురు నడుములుగట్టి రాత్రిందివములు పరిశ్రమచేసి ఆఫూఁ బొదలను దిద్దితీర్చి-అపూర్వములగు నందములలో నలంకరించి–ఏమాత్రముకూడ వన్నెయంను వాసియును కొeeవడనీయకుండ విలసిల్లజేసి సార్వజనీనతి S6 గూర్చుచున్నాయ. వీరి యీ యుద్యమము బుద్ధమును సమృద్ధమునై గార గల సూచనలు గన్పించుట మిగుల ప్రశంస్య ము.

ఈవిధముగాఁ బ్రస్తుత కాలమున మన యాంధ్రసారస్వతోద్యానపు సార్వ జనీనశోభాభివృద్ధికై పాటుపడుచున్న తరుణకవికుమారకులలో శ్రీయుతులగు నండూరి వేంకటసుబ్బారావు పంతులు (బి.ఏ.) “గారును నొక్కరు. వీరు తక్కిన కవి ప్రపంచమువలెగాక తమ శుశ్రూషాంజలులను భిన్నమార్గముల