పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాదించియు, శ్రీ యమ్. చలపతిరావుగారివంటి ఆంగ్లభాషాపండితులు వీని నాంగ్లమున ననువదించియు, శ్రీ నటరాజ రామకృష్ణగారివంటి నాట్యాభినయ వేత్తలు వీని నభినయిరీచియు, కవిసామ్రాట్టు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు తమ సుప్రసిద్ధ నవలలో వీని దయతో పేర్కొనియు, సోదరుడు కృష్ణశాస్త్రి వీనిని గురించి పలకతావుల సభిమానముతో పలికియు, వీనిని పెక్కు సభలలో పొడియు, రసికులు శ్రీ గుడిపాటి వెంకటచలంగారు వీనిని నిండుమనసుతో "Muse' చేసియ, శ్రీ శ్రీశ్రీ గారు 'స్వతంత్ర' లో వీనిలోని వెలుగులు చూపియు, మా సాహితీ సమితి సభాపతి శ్రీ శివశంకర స్వామిజీ ity దీర్ఘాయువగున ట్లాశీర్వదించియు, oਤੇ ਕੰ&o so. ਜ దృష్టి మర్పకుండ చేసిరి. ఈ "కొత్తపాటలు' వ్రాయుటకు వారందరి అంతః రణ నాకు సాయమిడియుండును, ఈ సో ముసలిదశలో "నాగా పాటల మననం ఒకయెత్తు, వారల పేమవాక్కుల మననం ఒకయెత్తగా కాలం గడుపు చున్నాను. అదే నా కృతజ్ఞత ! ఆల్ యిండియా రేడియా మద్రాసు, విజయవాడ, హైద్రాబాదు నిలయములవారు నా పాటలు నాకే చిత్రచిత్రగతుల నిత్యం వినిపిస్తున్నారు, ఈ కొత్త పాటలు భామలోనూ నిర్మాణంలోనూ పూర్వపు పాటల పంధా నుండి వొయిదొలగినవన్నారు. ఆందుకు సోదరుడు కృష్ణశాస్త్రి 8-5-58 న మద్రాసు కల్చరల్ క్లబ్లోనూ, కృష్ణాపత్రికా సంపాదకులు గడచిన రావు సాహెబ్ గిడుగు రామమూర్తిగారి వర్ధంతి సంచికలోనూ సమాధాన మిడిరి. మార్పుగుణమున కాయెనా దోమమున కాయెనా ఆను వినయము సహృదయ లోకమే నిర్ణయించాలి. ఏ యెడను మార్పు సహజం. ఈ కొత్త పాటల ఆంకింతం నా రవల వెలుగులో పాటలో తలతడుము కొవి తళ్బిబ్బలైన అద్భుతమూర్తికి, ఆ వూర్తికి నా కవిత్వ జీవితాదర్శముల యెడ నీరసభావముతప్ప మరోభావమునకు తావులేదని యెరింగియు నా భక్తి చేయ జీ పూజాద్రవ్యములేమి వీనినే అర్పించుచున్నాను. ఏలూరు నండూరి వెంకటసుబ్బారావు 8-8-'58 Хо; * 3