ఈ పుట ఆమోదించబడ్డది
సూచిక
| పాట మొదలు | పాట పేరు | రాగము | తాళము | పేజి |
|---|---|---|---|---|
| అద్దములొ, రానాజ | ముత్యాలపేరు | దేవగాంధారి | ఖండ_ఏక | 41 |
| అద్దమేలంటాది | కనుపాప | యమునాకళ్యాణి | ఖండ_ఏక | 36 |
| ఆ చిత్రముకు | యెంకితనము | కానడ | కురుజంపె | 89 |
| ఆటపాటలలోనె | మాటకోటలు | మోహన | కురుజంపె | 59 |
| ఆడనీ సుక్కాని | యెంకితో బద్రాద్రి | కేదారగౌళ | ఖండ_ఏక | 18 |
| ఆనాటి నావోడు | ఆనాటి నావోడు | ముఖారి | ఖండ_ఏక | 42 |
| ఆపలేనే యెంకి | పడవ | మాయామాళవగౌళ | ఖండ_ఏక | 37 |
| ఆరిపేయవే | దీపము | యమునాకళ్యాణి | ఖండ_ఏక | 35 |
| ఇంకసను పిలిచేర? | యెంకికళ | కురంజి | కురుజంపె | 77 |
| ఈరేయి నన్నొల్ల | కలతనిదర | నాదనామక్రియ | కురుజంపె | 54 |
| ఉత్తమా ఇల్లాలి నోయీ | ఉత్తమాయిల్లాలు | ముఖారి | ఖండ_ఏక | 27 |
| ఎంకిజలకపు | ముసిముసులు | మధ్యమావతి | కురుజంపె | 82 |
| 'ఎంకి' నా పేరితని | నటీనటులు | మధ్యమావతి | కురుజంపె | 76 |
| ఎంకిపులకల | కుచ్చితాలు | మధ్యమావతి | కురుజంపె | 61 |
| ఎంకివూగెను | ఉయ్యాల | మోహన | కురుజంపె | 93 |
| ఎంతెంతదూరాన | అణకువ | సౌరాష్ట్ర | కురుజంపె | 81 |
| ఎకసకెమెవరికి | చిలుకపలుకు | తోడి | కురుజంపె | 90 |
| ఎక్కవే! కొండ | ముందుగతి | ఆనందభైరవి | మిశ్రచాపు | 38 |
| ఎవరైన ఎపుడైన | రేవెలుగు | కాంభోజి | కురుజంపె | 92 |
| ఏటికోయి మనచెలిమి | మరపు | యమన్ | రూపకం | 85 |
| ఏ తపసునేజేయ | కలపోత | నాదనామక్రియ | కురుజంపె | 65 |