పుట:Yenki Paatalu Nanduri Venkata Subba Rao.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొత్త పాటలకు పీఠిక

ఎంకి పాటల ప్రధమ ముద్రణ మయిన్నీ ఆ ప్రతులు నిండుకొనిన్నీ కూడా చాల కాలం గడిచింది. ఈ కొత్త పాటలతోపాటు ఎంకి పాటల నర్మద్రణమున్నూ చేయదలచి యొప్పటి కప్పడేవో ఆటంకములమూలాన ఆలశ్యం జరిగింది.

నేను 1926 లో న్యాయవాది వృత్తిలో చేరేటప్పడే మిత్రులు aw కున్నూ కవిత్వానికిన్నీ సగమెరక సువిూ అన్నారు. ఎంకిని నిత్యం .... రిస్తున్నా 1948 వరకు వీనిలో సగం పాటలైనా వ్రాయలేకపోయినాను. 1948 పంచాశ oKrystro (All India Radio, Patna) రి స్నేహము లభించినది. వారు నాటినుండి సంవత్సిరమున కొకతూరియైన ఎటు విచ్చేసి మా యింట విడిసి, వారి వీణా గాత్రములు మేళవించి, నోహర గాన మొసెర్చి మాటుమణగిన నాలోని పాటను మేలుకొలుపసాగిరి. రి స్నేహభాగ్య మళ్చిన పిమ్మటనే యీ పాటలలో సగంపైగా వ్రాయ లిగితిని. వారి కెంతో కృతజ్ఞడను. వారే యెంతో శ్రమకోర్చి యీ కొత్తపాటలలో 40 కి సరియైన Notations) గురుతులతో స్వరాలు వ్రాసిరి. కాని అనివార్యములగు "రణములవల్ల వానిని గాని వెనుకటి పాటలకు కీ కే విద్వాజా పారుపల్లి "మకృష్ణయ్యగారు వ్రాసిన స్వరాలుగాని యీ छक्षेत्र ముద్రింపలేకున్నాను. మిత్రులీ పాటలు "బే" ననియో కా దనియో వీనిని ఆంధ్రలోకం bుక్క నదరులో వంచినారు. కీ.శే శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారు సణములేనిదే వారు దూషింపరే యని వానిని (ఎంకిపాటలను) చదివితి? న్నారు. కావున "కా" దన్నవారును నా పాటలు నేటివరకైన నిలుచుటకే గోడైనారు. వారికే ముందు "సే నొనర్చు ప్రణామములు. నా పాటలలో నొక చిన్న పాటకు శ్రీ భమిడిపాటి రామసోయాజులు "S (Now Advocate Chodavaram Vizag Dt) S Nrco ఏనాడు OO