పుట:Yaksha Prasnalu.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
శ్లోకసంఖ్య. ప్రశ్నలు. సమాధానములు.
11 పడుచున్నవాటిలో నెదిశ్రేష్ఠము వర్షము
చల్లెడువాటిలో నెదిశ్రేష్ఠము విత్తనము
ప్రతిష్ఠకైనవాటిలో నెదిశ్రేష్ఠము గోవులు
కనెడువాటిలో నెదిశ్రేష్ఠము పుత్రుడు