పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మార్చి తే10ది యైన ఫాల్గుణ శు 5 బుధ|| తిరుపతినుండి బయలుదేరి, చిరతానూరులో వేంచేసియున్న యలమేల్మంగను సేవించికొని రాత్రికి రేణుగుంటలో జన 1కి రు

తే 11ది 8 ఘంటలలో శ్రీ కంచిలో ప్రవేశించినారము.