పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మార్చి తే 8ది సో|| చెన్నపురిలో ఫస్టుక్లాసు రు8 థర్డుక్లాసు రు చొ|| చార్జీయిచ్చి రయిలెక్కి రేణుగుంటలో విడిచి బండ్లమీదుగా తిరుపతిలో బ్రవేశించి మరునాడు కొండయెక్కి నారము.