పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14వ తేది ఆది|| మనుబోలు సత్రములో నివసించి నారము ఇది శ్రీ వెంకటగిరి సంస్థానాధిపతుల యొక్క దక్షిణాది తాలూకాలలో నొకటియై యున్నది

ఫిబ్రివరి 15వ తేదికి సరియైన పార్థివ సం|| మాఖ శు 11 సోమవారమున గొల్లపల్లి మకాము దాటి శ్రీ వేంకటగిరి మహా రాజధానిలో క్షేమముగా బ్రవేశించినారము