పుట:Womeninthesmrtis026349mbp.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సవరణలు

20 వ పుటలో 11 వ పంఙ్క్తిలో 'వాడు నారదుడొక్కడే' యనుటకు బదులు 'వారు నారదగోభిలులు' అని యుండవలెను. 14 వ పంఙ్క్తిలో 'నాతని యభిప్రాయము' అనుటకు బదులు 'వారి యభిప్రాయము' అని యుండవలెను.

43 వ పుటలో 12 వ పంఙ్క్తిలో 'మను' అనుమాట యుండకూడదు. 16 వ పంఙ్క్తి 'దేవలస్మృతి యీనిర్వచనము నిచ్చుచున్నదని' యుండవలెను.

60 వ పుటలో 7 వ పంఙ్క్తి ప్రారంభములో 'స్థాలీపాకమైన పిమ్మట' నని యుండవలెను.

61 వ పుటలో 4 వ పఙ్క్తిలో 'అంతటితో వివాహము పూర్తియగును' అను వాక్యము లేనట్లు బావింపవలెను. 61 వ పుటలో 5 వ పఙ్క్తిలో 'సమావేశనము' అనుటకు పిమ్మట 'ఇది వివాహములో నంతర్భూతమా కాదా యను నంశమును ముందు చూతము' అని యుండవలెను.

65 వ పుటలో 3 వ పఙ్క్తిలో 'చెప్పు' మొదలు 5 వ పంఙ్క్తిలో 'నున్నది' అనువఱకును లేనట్లు భావించి దీనికి బదులుగ 'ను పరాశరుడును చెప్పుచున్నారు' అనుదాని చదువవలెను. 65 వ పుటలో 18 వ పంఙ్క్తిలో 'యుండును' కు పిమ్మట 'అది యైనను షష్ఠ్యంతము పూర్వమందున్నపుడే