పుట:VrukshaSastramu.djvu/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

ఎండు కాయల సాధరణముగా పగులును. చిక్కుడు గులివింత కాయలవలె కొన్ని రెండు వైపుల బగులు. ఇవి ద్వివిదారణ ఫలములు. జిల్లేడు కాయ బిళ్ళగన్నేరు కాయ ఒకప్రక్కనే పగులు చున్నవి. ఇవి ఏక విదారణ ఫలములు. బెండ, గంగ రావి, కాయలు చాల చోట్ల పగులు చున్నవి గాన నివి బహు విదారణర ఫలము లందుము. దనియములు, నక్కెరెకాయలు,