పుట:VrukshaSastramu.djvu/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

41

బొమ్మ
కొబ్బరి కాయ/ 2. మామిడి, లోపెంకు కాయ. 3. వంకాయ, కండ కాయ.

కండ కాయలు, వెలగ పండు, బూడిగ గుమ్మడి, గుమ్మడి కాయలు గూడ కండ కాయలె. వీనిని పైపెంకుకాయలని గూడజెప్పుదురు.