పుట:VrukshaSastramu.djvu/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

393

గంజాయి చెట్టు, అడుకొమ్మ, పోతు కొమ్మ, వీని పుష్పములు.

దినములు ముందుగా గోయుదురు. ఆడమొక్కలను వాని కాయలలోని గింజలు పూర్తిగ నెదుగకపూర్వమే కోయుదురు. గింజలు పూర్తిగ నెదిగిన యెడల మంచి నార రాదు.