పుట:VrukshaSastramu.djvu/348

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

344

వావిలి పెద్ద గుబురు మొక్క. ఆకులు చీలియున్నవి. చిట్టిఆకులు మూడో అయిదో యుండును. దీని ఘాటగువాసన గలదు. పువ్వులు నీలము ఊదారంగు కలిసి యుండూ. ఆకుల కషాయము తల నొప్పిని పోగొట్టు నందురు.

బొక్కుడు చెట్టు పొడుగుగానె పెరుగును. ఆకులు అండాకారము. తెల్లని పూవులు పూయును.

నెమలి అడుగు