పుట:VrukshaSastramu.djvu/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

నున్నవి. బఠాణిమొక్కలో ........ ఆకుల వ్యాపారము చేయు చున్నవి. జామ, తొగరు, రావి ఆకులందువలె కొన్ని ఆకుల కొక పత్రమే గలదు. అట్లున్న యడల లఘుపత్రమందుము.

బొమ్మ
తొగరు లఘు పత్రము:

ఒకటి మిశ్రమ పత్రమో, కొమ్మయో నిర్థారణ కానిచో అది ఏ యాకుకణుపు సందులో నైన పెరుగు చున్నదో దని మీద నున్న ఆకుల కణుపు సందులో మొగ్గలేమైనా గలవో చూడవలెను. తుమ్మాకును తురాయి ఆకును మిశ్రమ పత్ర