పుట:VrukshaSastramu.djvu/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

239

గుమ్మడి.

1. పురుష పుష్పము. 2 స్త్రీ పుష్పము.

ఆకులు
- లఘుపత్రములు. ఒంటరిచేరిక హృదయాకారము విషమ రేఖ పత్రము రెండు వైపుల రోమములు గలవు.
పుష్ప మంజరి
- పచ్చని పెద్దవువ్వు ఒక్కొక్క కణుపు సందున నొక్కొక్కటి గలదు. ఏకలింగపుష్పములు.