పుట:VrukshaSastramu.djvu/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గులివింత:- పొద పెక్కుచోట్ల బెరుగుచున్నది. దీని గింజలందముగా నుండును. ఎఱ్ఱని గింజలకొక వైపున నల్లనిచుక్కగలదు. కమసాలివాండ్రీగింజలను పడి కట్టుగ నుపయోగించుదురు. వీని యందు విషమున్నది.


చందనము.


రక్త చందనము:- పెద్దవృక్షము. వీనిగింజలుగులివింత గింజలవలె ఎర్రగ నుండును గాని యంతకంటె కొంచెము పెద్దవిగాను బల్లపరుపు గాను నుండును. మ్రాను యొ