పుట:VrukshaSastramu.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక కొమ్మపై మరిక్యొక మొక్క మొలచి దాని యాహారము దీసికొనుచున్నది.


భూమిలోనికి బోయిన వేరులు కొన్ని ఆహారమును వెదకితెచ్చి పైకిపంపుట మాని తామే లావుబారి కండపట్టుచున్నవి. ముల్లంగి చిలగడదుంప మొదలగునవి ఇట్టివేరులు. ఆమొక్కలు మరసటి సంవత్సరములో పుష్పించి కాయలు