పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇందుమణి

-

వంగ దేశ కవి సార్వ భౌములలో నొక రైనట్టియు, జగ జగద్విఖ్యాతిం గాంచినట్టియు శ్రీరమేశ చంద్రదత్తు గారి “ఇండియన్ మాంటి క్రిప్టో" యను నవల నను రరించి యత్యంత మృదు మధుర శైలిని రచింపఁబడినది. కథాసందర్భమతి మనోహరమై, నీతి దాయక "మై, నూతన భావ విలసిత మై యద్భుతముగ నుండును. ఇందలి దేశభ క్తి, ధర్మాను క క్తి, స్వార్థ త్యాగము, దీనదక్షుణ పరాయణత్వము చెప్పనలవి కాదు. పతివ్రతా తిలకంబగు కథా నాయిక లో నైన యిడుమ లతి సంతోభకణములై యుండును. దురాచారము లించుఖండింపఁబడెను. డెమ్మీ సైజులో చక్కని కాగితముల పై మిక్కిలి యందముగ ముద్రింపఁబడి 204 , పుటలను గలిగియున్న ది. వెల 10 ఆణాలు. పో స్టేజి ప్రత్యేకము.

చిరు నామా:---

మ-రా-రా-శ్రీ, హేజీబు - రామారావుగారు,

ఎలూరు కృష్ణా జిల్లా


హిందూ సుందరి.

సంపాదకురాండ్రు.


శ్రీమతి కళ్లేపల్లి వేంకటరమణమ్మ గారు

మాడభూషి చూడమ్మగారు

ఈ మాసపత్రిక ప్రత్యేకము స్త్రీలోక ము నుద్ధరించునిమిత్తము కాకి నాడపురమునందలి శ్రీ విద్యార్ధినీ సమాజము వారిచే ప్రకటీతము. కుట్టుపని, మంత్రసానితనము, శిశు శిశ్రూష, చిత్ర లేఖనము మున్నగు ఉపయోగము లగు వ్యాసములుండును. తో డిసోదరీమణులునుస్త్రీ విద్యాభిమానులును చందాదారు లై పత్రిక - భివృద్ధి జేయ బ్రార్ధితులు.

సంవత్సరపుచందా రెండురూపాయలుమాత్రమే

చిరునామా: బాలాంత్రపు శేషమ్మగారు

వ్యవస్థాపకురాలు,

హిందూసుందరి కాకినాడ..