సలువదియవ ప్రకరణము
297
or2 సుందర విగ్ర 'నా
నాఁడు శృంగారపుర సమీపమునందున్న యొకయుట జమున రాత్రిపూట విజయ సింహుఁడు స్మారకము తప్పి యున్నప్పుడు మనకతని సమాసమున నొక దివ్య సుందర విగ్రహము కంపట్టినది. ఆ మంజుల విగ్రహము ఆ మనోహరవిగ్రహము ఎవరో మీ కప్పుడుజ్నతి లేదా ?
పాపము ! రాధా కుముమారునిగతి యేమైనది . అతఁడు
యుద్ధ మధ్యమున బడి పోవుట మన మెఱుంగుదుము. అతని
నొక యౌవన పురుషూడు యట నుండి గొంపోవుచుండ మనము
చూచితిమి.
ఆ పురుషుడెవరు? ఆ కోమల శరీరము, ఆకుటిల కుంత
లములు, ( 11 ) + 1 1 Raj-7), 67 తఁడు నిజముగా పురుషుఁడేనా?
అతని విక్రము ముందు మనము కండ్లార జూచితిమి. అట్టి శక్తి
పౌరుషము, విజృంభణ అక్కడ నే పురుషులకుం గూడలేదే ?
కాదు నిశ్చయము ఆ విగ్రహము స్త్రీ విగ్రహము. ఆమె
స్వర్ణకుమారి ఆ నాడు జగన్మోహినీ స్వర్ణ కుమారులు తమ
భ, )ను. i am i . . . , it iడు
సమ్మతించిరిగదా! యుద్ధమునందు ........... కేమి జరుగునో
అను నాతురత యాసుందరీ మణులిరువురు
............. . వారింటనుండఁ జాలకపోయిరి.
ఆ వీరస్సాద్వులు అపర వనితలు ఇట్లు పురుష రూపముల
వచ్చి తమ భర్తల ......... సంచరించు చుండిరి.