పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

విజయనగర సామ్రాజ్యము


నట్లు చేయుము. నేను యుద్ధ భేరీలను వాయించునట్లు చేసే దను. త్వర పడుము ! త్వరపడము ! ! '


అట్లే ' అని యాతఁడు గుఱ్ఱమును ఆవలివైపునకుం దోలెను. ఇరువురు నాయుద్ధ శిబిరమున ప్రవేశమునకుందగిన సాధనంబులను రక్షక భటులకుఁ జూపి లోపలఁ బ్రవేశించిరి, " M