పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియవ ప్రకరణము

239


గోల్కొండ:-యుద్ధముకంటె మోసము చులకనగా మనకు జయమిచ్చును. యుద్ధమునకు విజయము దుర్లభముకాని మోసమునకు దుర్లభముకాదు.

అహమ్మద్ :- సరే. రేపుదయ మే నిశ్చి తాంశమున కుపక్ర మించుదము.

అందఱును నల్గిక్కులు పరికించి చూచిరి. అప్పటి కప్పుడే రెండు జాములకు మారినట్లు వారికిందోఁచెను.