పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

విజయనగర సామ్రాజ్యము


వా రిరువురు వీరరస భరితులైరి.

“త్వరగాఁబోయి మన సైన్యముల నెల్ల విభజించి యాయా భాగముల కాయా వీరులను సైన్యాధిపులనుగాఁ జేయుము.” అని నవాబు అనెను.