పుట:VignanaSarvasvamuVol4.djvu/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదకమండలి

ప్రధాన సంపాదకులు

కొత్త సచ్చిదానందమూర్తి

పద్మభూషణ; కళాప్రపుర్ణ; వాచస్పతి; విద్యాసాగర; పి.ఎచ్.డి.; గౌ.డా.ఫిల్., గౌ.డి.లిట్., గౌ. డి.ఎస్.సి.,

ఆనరరీ ప్రొఫెసర్ :

ఆంధ్ర విశ్వవిద్యాలయం; జవాహర్ లా నెహ్రు విశ్వవిద్యాలయం (కొత్తఢిల్లీ); బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం; హైదరాబాద్ విశ్వవిద్యాలయం; పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనా (బీజింగ్).

సంపాదకులు

పుల్లెల శ్రీరామచంద్రుడు

ఎం.ఎ., పి.ఎచ్.డి., వేదాంత శిరోమణి, రాష్ట్రపతి సన్మానగ్రహీత, రిటైర్డ్ సంస్కృత ఆచార్యులు, ఉస్మానియా యూనివర్సిటి, హైదరాబాదు.

పప్పు సూర్య సుందర రామారావు

ఎం.ఎ., పి.ఎచ్.డి., ఆచార్యులు, దర్శన విభాగం, మయామి యూనివర్సిటి (యు.ఎస్.ఎ.)

ఆర్యసోమయాజుల రామమూరి

ఎం.ఎ., పి.ఎచ్.డి., ఆచార్యులు, దర్శన విభాగం, హైదరాబాద్ యూనివర్సిటి, హైదరాబాదు.

ముదిగొండ వీరభద్రశాస్త్రి

ఎం.ఎ., పి.ఎచ్.డి., డైరెక్టర్, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వకేంద్రం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.


సహాయ సంపాదకుడు

పగడాల చంద్రశేఖర్

ఎం.ఎ., ఎం.ఫిల్., పి.ఎచ్.డి. (తెలుగు) ఎం.ఎ. (లింగ్విస్టిక్స్), పి.జి.డిప్లమ ఇన్ ట్రాన్స్‌లేషన్ రిసెర్చ్ ఆఫీసర్, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వకేంద్రం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.