పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4 శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల ξοι అఱువైయాఱు ననంతరాబ్దమిదిగో నారంభమీనాఁటఁ జే కుతె నీదర్శనమెంత పుణ్యదినమొక్కో నేడు శ్రీవేంకటే శ్వరః నీదర్శన మొక్క_యీయిహమునకా సౌఖ్యంబెకా కాపయి ఇబరమార్ధమ్మును గూడ హ_స్త్రగతమై భాసిల్లఁగాఁ జేసెడికా. శా ! "బాలాజీ"యని యాత్తరాహులునినుకా వాకొంద్రు తద్వాచకం బాలోచింపఁగ శ_క్తి బోధకమయా", నాయమ్మవే యూదువో ? ఫాలాక్ష ప్రభునాత్మజాతుఁ డల సుబ్రహ్మణ్యుఁ డండ్రెందతో యేలా మాటలు, సర్వమీ వగుదు, విందేశంకయో వేంకటా ! మII అలరామానుజులేమొ నిన్నుహరిగా నంకించె నంచు క్రా-, శివ స్థలమే మున్ననియుకాదదీయములు త్పత్తచ్చిహ్నముల్ నేడునుకా గలవంచుకా మఱికొందఱండ్రు నిజమో కాదో “జగన్నా స్త్రి" వా దుల నద్వైతుల నేమి సేయునివి యెందుకా బ్రహ్రమే కన్పడు కా. శాII జోలకా- జిన్నతనాన నెక్కితి నపషో • శ్రీ •ని నేడెక్కితిన్ 1. " బాలాజీ"ని నినుంగనుంగొనెడి సద్భావమ్ముతో వార్ధకం బోలికా"రెండవ బాల్య"మంచనెదరార్యుల్ నేడు తార్కాణమై నీలానాధ ! భవత్కటాక్ష గరిమg- వేనోళ్ల వాక్రుచ్చెడికా. శాu ' రానేరా" ననిపట్టుపట్టిన ననుకారప్పించియే తీరి తీ వో నీలాధిప ! వేంకపేశ్వర త్వదీయోత్సాహమే లాటి దో కానీ భక్త బరీక్ష సేయుటకు నీకన్నకా మతొక్కండు లేఁ డీనాటకా- * గలిదైవతంబ " వల నీవే దేవ ముమ్మాటికికా.