పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ல் Ν ΙΙ ÝᏇ !l శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల 57 తులలేని పెందళ్క నలుమోము జిగి పిల్ల తుమ్మెద నును బొజ్ఞతమ్మి వాఁడ జగజోతి చేబొక్కసాదర మిడి వేడి చూపులమై సౌమ్ములేపు వాఁడ యి_త్తికతల యెన్నునీనుచూలాలు వా విరిబూచుతఱి రెప్పవిప్ప వాఁడ తావితాల్పరిపగదాయ కూటపుదిండి రెక్కకట్టెరపక్కిజక్కి వాఁడ నెగడు తిగలేని తపని కంటిపొద బువ్వ మన్నెవారిడు పొగడిక గన్నవాఁడ సాగసుకాటుకపేరి గొండగవిడారి నోమి నెక్కొన్న నలరూపుసామిమిన్న గుడుగుపాల్ మబ్బుతాపిడుగు వానకు గట్టు గొడుగువాటము దాల్చ వడుగు పాఁడ నుడుగువాల్ గమి మైలగడుగువారి మెఱుంగు లుడుగువా రని ప్రేలి మడుఁగు వాఁడ పడుగు వాలిక నని చెడుగు వారిని చెండ పౌడుగువా నగు కత్తి దొడుగు పాఁడ వడుగు వొకుగ బలినడుచు వాకునఁ జేరి యడుగువాలఁగ ద్రోక్కు నడుగు వాఁడ నడుగు వదలని జగజెట్టి ముడుగుటకును చిడుగుడున గరిడినడచెక్కు డగు వాఁడ సొగసు కాటుకపేరి గొండగవి దారి నోమి నెక్కొన్న నలరూపుసామి మిన్న,