పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

○3 గణపవరపు వెంకటకవి. ఈతఁడు IT-వ శతాబ్దపువాఁడు, తండ్రి అప్పయార్యుఁడు. తల్లి మంగమాంబ. స్వగ్రామము కాటెపలీ మజరా గ్రామమగు గణపవరము. ప్రబంధరాజవిజయ వేంకటేశ్వరవిలాసము, ఆంధ్రకౌముది, ఆంధ్రద్విరూప కోశము మొదలుగాగల గ్రంథముల నిర్వదియైదింటిదాకా రచించినాఁడు. ఈ స్తుతిపద్యములు ప్రబంధరాజ విజయ వేంకటేశ్వర విలాసములోనివి, ఈ గ్రంథము శ్రీవేంకటేశున కంకితమీఁబడినది. శ్రీ ప్రబంధరాజవిజయవేంకటేశ్వర విలాసము க்!! శ్రీలలనామణీ ముఖవిశేషవికస్వర లోచనాబ్ద #) క్షాళిమదాళి మేచకవిభాన్వితమై తగుపారిజాత పు న్మాలిక గల్వపూసరము మాడ్కి భుజాంతరపాళిమీఱ ను ద్వేలదయాసనాథుఁడగు వేంకటనాథుఁడు మమ్ముఁ బ్రోవుతకా సీ|| రతికి భారతికి మేరలు నియోగించనె చ్చరిక నెమ్మదిఁ గొన్నగరితమిన్న గారాబమునఁ బాలకడలి ముద్దులు సేయ 弹 నలరున్సిల్లంట్రఁపు టాఁడుబిడ్డ కలములవెదచల్లుకడగంటిచూపుల y మగనితొ మ్మెక్కినమాయలాఁడి చెలికత్తె యగుమంచుమలపట్టి పోరామి గీలుఁగొల్పిన రాయగేస్తురాలు