పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

62 శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల భూరి తటోద్ధతిపొలుపొంది యఫుహర నారియా" నయ్యాళువారితీర్థ మటఁ గాంచి తానములాఁడి కౌశికది క్త టాంచలవసదనలాక్షుల గొల్చి గీ|| భక్తి గోవిందరాజుల ప్రణుతిదెల్పి యాయచలసార్వభౌముని బాయలేక బెనగు నాలోకనముల నొయ్యనమరలిచి మినుకుటందియదోయిసామిని దలఁపుచు,