పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల 49 ఉu చాఁగు బళా జగత్పతికిఁ జాఁగు బళా జగదేకమాతకున్ చాఁగుబళా రమేశునకుఁ జాఁగు బళా యలమేలుమంగన్ జాఁగుబళా యటంచుఁ గడుఁ జక్కనికాంతను వీథివీథి మీ రేఁగఁగనిత్తు రారతు లనేకవిధంబుల వేంకపేశ్వరా * చu పరిమళముం బ్రభావము శుభస్థితి నిత్యవిభూతి విభ్రమ స్భురణము దివ్యవైభవము భోగము శ్రీయలమేలుమంగ నీ యురమున నంచు సన్మునులు యోగిజనంబులు మెచ్చి మెచ్చి 。 వరవనితా శిరోమణి నవారణఁ గొల్లురు వేంకపేశ్వరా ! ఉ11 ఒక్కొకనాటిరాత్రి సకలోన్నతుండైన ఖగేంద్రమూర్తిపై నెక్కి వినోదలీలఁ జరియించుచు నయ్యలమేలుమంగ, మో మక్కునఁ జేర్చుచుతా- బహువిహారములక్షా- వనవీథులం బ్రియం బెక్కువగాఁ జెలంగు విధ మేమనిచెప్పదు వేంకటేశ్వరా ! ఉ11 ఓచెలి ! . యోలతాప్రతిమ ! యోమృగలోచన యోచకోరికా ! యోచదురాల : యోచిలుక యోసతి ! యో యలమేలుమంగ నీ చూచిన చూపలే విభుడు చూచిన చూపు లటంచు నీ సతిన్ ఖేచరసిద్ధకామినులు కీర్తన సేతురు వేంకటేశ్వరా ! చn పరిమళమో కదంబమొ ప్రభల్విడ నీరచినవిగ్గా నిర్మలా భరణ మొు నిత్యవైభవమొు భాగ్యమొు శ్రీయలమేలుమంగభూ ధరునకు నాదిలక్ష్మీయని, త్వత్త మహ_త్త్వరహస్యవేత్త లం బరముననుండి నీవనితఁ బ్రస్తుతి సేతురు. వేంకటేశ్వరా ! 4. -