పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల 35 ధనమెంత దఱుగునోయనఁ డింత వెచ్చమా వడ్డికాసుల で忍び3&éc ベ8)A కానుక సొమ్ములోఁగల డన్నిఁటశిఖలో యామటామటన్రేయిక్కులయ్య యబల గీII యనుచు నగి మొక్కదురు వేంకటాధినాథు నక్కడికి నల్ల హరిదమ యన్ను మగని చక్రికుధరోత్తమమునడుచక్కి కెక్కి చక్క ముక్కోటి కరు దెంచు సౌరసతులు. సీ|| ప్రజలఁగాననివానిపాయసంబను సుద్ది తనుమవా దృష్టి యంధునకు నిచ్చి గొడా లెఱుంగునే బిడకు టనుట మూ US C3 C3 న్పింపవా వంధ్యకు నిసు వొసంగి తూలింపవా యెద్దుఁద్రోచిన పిచ్చుగుం Q టను పల్కు పరువు పంగునకు నొసగి పాపవా చెవిఁటికిఁ బట్టిన సంకను - నానుడి బధిరు వినంగఁ జేసి గీII యనుచుఁ జను వేంకటాచలాధ్యక్ష జలరు హామ్ల లక్ష్మీవిశుద్దశుద్దాంతవక్ష i ډيا Gډي బ్రహ్మతిరునాళ్ళ కరు దెంచి ఫలముఁ గాంచి కటక కళ్యాణ డిల్లీ నికటజనంబు. רי)