పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

34 శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల § 11 అప్పప్ప చూడవలదా A 11 యప్పని కోవెలపటీర హైమజలంబుల్ కప్పరము పునుఁగు మృగమద మెప్పట్టున తావిగల్గు భృగుదివసమునన్. జన్మజన్మార్షితచటుల పంకంబు గో £3 তেম্পর্কেcক্টে వృషభాచలా గ్రవాసి పక్షంబున దరిద్రభావాహి ద్రుంపఁడే గరుడ వసుంధరాధర విహరి యా"షధాసాధ్య వాతాది రోగంబులఁ దూలింపఁడే శేష శె లభ ర ہیگس سے ----سG భూతాది శంకా నిరాతంక గహనంబు హరియింపఁడే వేంకటాద్రినాథుఁ డమృతనిధిఁ జూపఁడే యంజనా గవిభుఁడు భద్రమూ_ర్తి యమృతహారి భవ్యకీర్తి చక్రి శుచినామ ధేయుండు జడమరీచి కంకణముఁ గట్టినాఁడు రక్షణము కొఱకు. అరుగునోయనక కట్టాని యొంట్ల డియెఁగాఁ ਡੰਠ cੱਚ బియ్యాలజియ్య చెలియ సమయునోయనక కాంచనశాటిఁగట్టెఁగాఁ దోమని పళ్ళేలదొర లతాంగి