పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

Ά II శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల 33 యేతీర్థ మరసిన వృజినద్రుమకుఠార మేచటియను గన హీరమయమె యేమండపముఁజూడ వామాచలోపమం బేఋషి దర్శింప భృగునిభుండె భోగములకండ యలవేల్పు బువ్వదండ పతితులకు బొండ పేదలపైఁడికుండ తమము రేయెండ విబుధామృతంపుటుండ కొండమాత్రంబె తిమ్మప్పఁ డుండుకొండ. సీ|| తన పైడిగోపురం బనుదిన సేవార్ధి Αιι గడికి సుమేరు శంకా ప్రదంబు తన బలిపీఠ మార్టదుకూల పతితాంధ బధిరవంధ్యాపంగు పరివృతంబు తన మహానసము నూతనఘృతాత్తాలంబ సౌరభ్యవాసితాశావలయము తన గర్భగృహము చందనచంద్రసాంకవ కుంకుమ మృగనాభి పంకిలంబు గాన నే దేవళంబు వేంకటనగమున వెలయఁ గనుపట్టునట్టి కోవెల వసించు దేవుఁ డల మేలుమంగా మనోవిభుండు దొలఁచు జన్మాంతరానంత దుష్కృతములు. 3