పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

*— తరి గొప్ప ల మల్లన ఈతడు 18-వ శతాబ్దము తుదిభాగమున నుండినవాఁడు. నివాస గ్రామము చంద్రగిరి, ఆఱు వేల శాఖలోనివాఁడు, మధ్వమతస్థుడు. తండ్రి నృసింహుడు, తల్లి తిప్పాంబ. ఈ గ్రంథము మాహురపురమునందలి దత్తాత్రేయ దేవున కంకితమీయబడినది. శ్రీకృష్ణునకు సత్యభామయం దుదయించిన చంద్రభానుడు రుక్మబాహునికూఁతురగ కుముదినిని పెండ్లి యాడుట యిందలి యితివృత్తము. కవిత్వము రసవంతము. చంద్రభానుచరిత్రము సీ|| అనశన వ్రతముచే నతులకార్శ్యంబునఁ గనుపట్టు నోరి బీగముల వారు మొక్కుఁ దీర్చుటకునై మూఁకమూఁకలు గూడి యేతెంచు తలమోపుటిండ్ల వారుఁ బ్రాణముల్ పిడికిటఁ బట్టుక ಯುಟ್ಜು దెమలని శిరసుకోడములవారు దైహికాయాసంబు దలపక దొర్లుచు నడ తెంచు పొరలుదండముల వారు గీ11 నామటామట ప్రెుక్కు_వా రడుగునడుగు దండములవారు మిగుల సందడి యొనర్చ నడరి పన్నగసార్వభౌమాచలేంద్రుఁ గొలువఁ గోటానకోట్లు పెన్లూట మరుగ.