పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

12

శ్రీవేంకటేశ్వర స్తుతి రత్నమాల

ప్రపంచంబు నిర్జించి మోహంబులం గోసి దేహంబులన్- బూర్ణగే హంబులన్ రోసి శీతాతపాభీరులై జీర్ణపర్ణానిలాహారులై ఫెూర తీవ్రప్రభాచారచాతుర్య ధుర్యుల్మహాయోగివర్యుల్సదాగాథసంబోధ సంబాధనిర్భాధహృద్వీధులకా నిన్ను శోధించియున్ గట్టిగా బట్ట లేరన్నమ మ్మెన్నఁగానేల ! యేలా వృథాగాధ లింకకా ? భవాం ధాంధుషూలంబులం గూలి యుక్కేదిది క్కేదియుకా లేని పూడు ల్నిరూడానుకంపా గుణా విద్ధు లం జేసి నీవుద్ధరింపంగఁ దా రెంతయుకా నీపదారాధనాసాధనాసక్తులై భ_క్తి సంయుక్త లై ముక్తులై శుద్ధ మిద్ధంబు వేదప్రసిద్ధం బసూయం బమూనం బ మేయం బవాచ్యం బమోచ్యం బనాశం బనీకాశ మేసౌఖ్య మాసౌఖ్యమం గాంత రద్దాలయాకాంతా ! యేక్రంతలకా వ్రంతలకా జెందలే స్లుం దలే నింక నేఁ గింకరత్వంబు తత్త్వంబుగాఁ జూచెదక్షా- దాస్యమా శాస్యమంగా నపేక్షించెదకా భృత్యకృత్యంబు నిత్యంబుగా సేవకత్వంబు సత్యంబుగా నెంచెదకా- దావకీ యార్హనిర్ణేతుకారుణ్య గజ్యైకవీక్షంగటాక్షింపవే | శిష్టరక్షాపరా ! దుష్టశిక్షాకరా ! ధర్మ సంస్థాపకా 2 శర్మసందీపకా ! భక్తకర్మచ్చిదా ! ము_క్తిమర్కప్రదా !

సీ|| తృష్ణాపరుం డైన తెరువరి తియ్యని
             మున్నీటిసలిలంబు లెన్ని గ్రోలు
    నిరుపేద యగువాఁడు నిర్జరగిరిఁ జేరి
             జాతరూపం బెంత సంగ్రహించు
    గణనాపరుం డైన గణకుండు సమకొని
             రిక్కల నెన్నింటి లెక్క వెట్టు