ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రాజా బహద్దరు గారికి
ప్రసాదింప బడిన
పతకముల యొక్కయు, బహుమానముల యొక్కయు
వివరణము
౧. చక్రవర్తిగారి రజితోత్సవ పతకము.
ఈపతకము -6 మే 1935 తేదినాడు ప్రసాదింప ఒడినది. ఆ తేదినాడు ఈ ప్రకారముగా ఆజ్ఞ అయినది.
" చక్రవర్తి గారి ఆజ్ఞ చే ఇందు వెంట పంపబడిన: పతకము రాజా జహద్దరు వేంకట రామా రెడ్డి ఓ. బి. ఇ. గారికి చక్రవర్తుల యొక్క రజతొత్సవజ్ఞాప కార్డముగా ధరించు కొనుటకు
ప్రసాదింపబడిది."
2. లార్డు ఇర్విన్ వైస్రాయిగారు బహూకరించిన బంగారు గుండీలు
. హైద్రాబాదుకు పై వైస్రాయిగారు దయచేసినప్పుడు ప్రసాదించినారు.
3. వజ్రాల గు డీలు.
ఇవి బీరారుయువరాజు గారగు నవాబ్ ఆజుంజాబహద్దరుగారిచే వారు ఇంగ్లాండు నుండి తిరిగి