పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

217


యులు మానవ జీవి తా'వసరములు పవిత్రవంతమగు విధ్యుక్త థర్మములే నిర్వహించు చున్న వారు. 'రెడ్డిజాతి వ్యవసాయపు వృత్తి వలన మానవుల కేగాక జంతువులకు, పక్షులకు సహితము సంతోషము చేకూర్చు సామగ్రి కూర్చుచున్నది. ఇంచు మించుగా జీవ రానులన్నియు వీరికి కృతజ్ఞులు గా గలవు. పద్మశాలి జాతి మానవ సంఘమునకు శరీర సంరక్షణార్ధపు సేవ సలుపుచుస్నది. దేశీయులంద రీవృత్తి గల వారికి సాయ మొనర్చి ప్రశంసించుట ముఖ్యకర్త వ్యము, ఈ రెండు వృత్తుల వారుగాక వాణిజ్య వృత్తి గలవారు సహితము ముఖ్యలు ఏ విషయములందు గూడ వీరు వారికన్న తచ్చు కాజాలరు.


ఈ ప్రదర్శన ప్రారంభోన్చేవములో నొక మహాసభ యందు పాల్గొను యవకాశము కలిగించి నందులకు నేనెంతయో కృతజ్ఞుడను. ఆఖిల భారత పద్మశాలీయ సంఘపు యీ మహా సభ వ్యవహారములలో అధికార రీత్యా పాల్గొనుటకు నాకెంతయో యభిరుచిగలదు. ఈ అధికార ముతో వారి చిత్తుతీర్మాసము'ల గాంచితిని. మహాసభ సమావేశములు తమ సంఘము వారి అభివృద్ధి వారి నైతికాభివృద్ధి, సంస్కారము కయి ప్రయత్నించుటకు బూనుకొనుట చాలా ప్రశంసింపదగినది, అప్పు