Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హరత్వ మవగతం చేసుకున్నాడు. కర్మదీక్షితుడైనా కారుణికుడు. తర్కశాస్త్రవేత్త కావటం చేత తూచి మాట్లాడుతాడు. తొందరపడడు.

- భారతి - విక్రమ, ఆషాఢ మాసము

అథః సూచీ పట్టిక 1.


మూడు రంగముల పద్యనాటిక : శ్రీ శివశంకరశాస్త్రి విరచితము : 'ప్రతిభ' (1938-39) లో ప్రకటితము.

2. పద్మావతీచరణచారణ చక్రవర్తి (ప్రత్యేకము). ప్రభువాక్యము (ప్రతిభ). వరపరీక్ష (ప్రతిభ). సాధకుడు (ఉదయిని - ఆంధ్రపత్రిక సంవత్సరాది), రత్నాకరము (వీణ), దీక్షిత దుహిత (ప్రతిభ), రాజ జామాత, నోనకభార్య, సహజయానపంథ, కవిప్రియ (అముద్రితములు). ఇంకా ఏవో రచన చేస్తున్నారు.

3. వాత్స్యాయన కామసూత్రములు. ప్రకాశకులు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, ప్రథమ ముద్రణము. పే. 106, 132

4.'ప్రథమ మేకస్య జాయా భూత్వా పునః అన్యస్య జాయా భవతీతి పునర్భూః' 5. J.O.R. Madras vol, iii. p. 158. భారతి, అంగీరస - పుష్య మాసము


6. గురుణా తత్ర సంబంధే సర్వజ్ఞో గ్రాంథికోభవేత్, 7. వైయాకరణ వేదాంతవేత్తా వాచాలకో భవేత్. గురుణా తత్ర సంబంధే సంప్రదాయేన వేదవిత్, శాస్త్రవిధ్రంథకర్తృత్వముఖ సద్గుణవాన్ భవేత్. ఆరూఢతత్పంచమయో న్సూర్యే వేదాంతవిద్భవేత్, గీతవిచ్చ భవేత్కేతుయోగే గణితశాస్త్రవిత్ (జాతక రాజము) 8. జాతకాలంకారము 9. తిహీ ప్రజకెలి నికుంజ. మగ్, పగ్ హోల్. ప్రయాగ్ విహారీలాల్ (Hindi Script)


558

వావిలాల సోమయాజులు సాహిత్యం-4