ఈ పుటను అచ్చుదిద్దలేదు
వృద్ధాచారము! వృద్ధాచారము! ఇంకేమున్నది ఇంకేమున్నది
ప్రళయము, ప్రళయము బ్రాహ్మణకులమున! సామాన్యునివలె సంభ్రమ మెందుకు అఖిలలోక నుత అప్పయదీక్షిత!
ప్రామాణికుడు, సదాచార సంపన్నుడు, ఎంత దయాళువైనా వృద్ధాచారమే మొదట్లో ఆయన మనస్సును బాధ పెట్టింది; మొగ్గించింది. తనకు అపరబుద్ధి పుట్టిందనుకున్నాడు. బ్రాహ్మణ కులానికి ప్రళయ మాపాదిస్తున్నట్లు తోచింది. సామాన్య మానవుని సహపంక్తికి రావటానికి సంకోచించాడు. ఇది ప్రథమ దశ. మానసిక స్థితిలో మళ్లీ మార్పు యువ బ్రాహ్మణ స్వరమేళ. శాస్త్రవదాంవర సజ్జనకోటికి సర్వకాలముల శాస్త్రమె లక్ష్యము మే మే మెల్లరమును మీ బంటులమే సాహిత్య విమర్శ
సాహిత్య విమర్శ
547