నాణుం విండిరాజుల ముట్లు (రాజోద్యోగి) కలివిముడి రాజుల్ మావిండి సముద్రరకై (సముద్ధరణకై) నాకు బణిసేసిన...”
జయసింహవల్లభుని శాసనము
“....మగిదొరజుల ముడ్లు విట్రజుల పత్రమ రాజ్యంబున కడువం(డ్లు)ల ఇచ్చిన రెన్దువటి మిరియము బోళజకు తెంగరి పెడశిన రెణువట్టి పదేన్దుంబు అడ్లుపట్టు ద్రుగ్గాదేవి నేలయు ఉఱువుటురి బోకరెన్డుట్టి అచువరుకళలేని బారణాసి వేగవిళాలు వేడ్లుము.”
లక్ష్మీపుర శాసనము
<<పరమేశ్వర భటారకున్ విజయరాజ్య సంవత్సరంబుళ్ ఇరుభదిఎణ్డు అగునేటి కజుళు కోణివ్... ఇచ్చిరి దేని అచ్చువాను”
విక్రమాదిత్యుని శాసనము
ఎనిమిదవ శతాబ్ది శాసనభాగం కొంత "స్వస్తిశ్రీ బణ్డయారు దెన్నిల్పిరి ఇపలుఱసి రాజగొణిన ఇన్దు ఱునకమ్పునకు”
అహదనకర శాసనంలో నుంచీ కొంత వచన భాగం
"ప్రిదివి వల్లవ పట్టనబున ఊరివారు కరిగళ్ళ వడవరికి ఊరిస్వాముళ్ ఇచ్చిన స్తితి రెణువాడల పట్టనావురకు... సవ్వన్ బాదపరియారువు ఊరు దాయసి (పంచి) ఇచ్చి దీనికి వక్రంబు ళెదు”
తొమ్మిదో శతాబ్దికి వస్తే ఈ విధంగా వ్రాసేవారు
"పాణురంగు పరమ మాహేశ్వరుణ్ణు ఆదిత్య భటారనికి ఇచ్చిన ఎనుబది వుట్ల అడ్లు పట్టునేల దమ్మపురంబున దమ్మువులు (విని) రక్షిఞ్చన వారికి అశ్వమెదంబున పలంబు అగు" (అద్దంకి శాసనము)
ధర్మవరపు శాసనము
“ఈస్వరున (కుం) గాత్తి కేయుండుంబోలె చౌషష్టికల విసారదు (జ) య్న అయ్య పయ్యము సకల శాస్త్రాత పాగులయ్న పెద పజ్జరంగులు అయము పగ్గెన్ లుంగర (వ) మ్మున పణ్ణరంగును ఈ ధమ్మ (నివ్వవాహ) నోద్యోగమ్మునకు”
సాహిత్య విమర్శ
521