ఈ పుట అచ్చుదిద్దబడ్డది
- ఆంధ్రవిశ్వవిద్యాలయము వారిచే ముద్రింపబడిన తంజావూరు శరభోజీ సరస్వతీ మహల్
నందలి యాంధ్రతాళ పత్ర గ్రంథములు పట్టికలో అమరసింహుడు ప్రతాప సింహునకు కుమారుని కుమారుడుగా జెప్పబడియున్నది. కాని అమరసింహుడు ప్రతాప సింహుని కుమారుడే యనుట సమంజసము. అమరసింహుని యాస్థానకవియగు మాతృభూతుడు తాను రచించిన పారిజాతాపహరణ నాటకమునందు (తంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయ తాళపత్ర గ్రంథముల పట్టిక, నం. 543.)
సాహిత్య విమర్శ
429