22. తైత్తిరీయ సంహిత మాఘ పూర్ణిమనుంచి సంవత్సరాదిని చెప్పింది.
23. మహాభారతము ఆనుశాసనిక పర్వం అధ్యా. 64
24. రాసులు విషయంలో భారతీయులు గ్రీకులకు ఋణపడి లేరనటానికి చూడుడు - కవితా సమితివారి వైశాఖి సంచికలో శ్రీ గొబ్బూరి వారి 'నక్షత్రాలు' అనే వ్యాసం Astrological Magazine Vol. 38 - No. 1. భారతి పార్థివ - మాఘము
25.Lokmanya B.G Tilak. Orion p. 15
26. Epic India P. 117
27.ప్రాచీన ఖగోళము – భారతి సర్వధారి కార్తికము పు. 475
28. Astrological Magazine 1949 (Vol. 68. No. 2) Indian Year
29. ఋగ్వేదము 1. 164. 41; తైత్తి. ఆర. 1.9.4
30. "The Rig - Veda repetion served the purpose of a stop watch" - Astrological Magazine Vol. 38 N. 1 - P. 79
31. తురీయాన్ని గురించిన వివరాలకు - వేద ఋషుల గణిత యంత్రము భారతి వ్యయ ఫాల్గునము పుటలు 283-285
32. Life in the Gupta Age - R. Salatore P.P. 106-107
33. దీన్ని ఉపయోగించే విధానానికి Itsing P 144-145
34. 'Uranus and Neptune have only been rediscovered. They have been moving through the heavens and were known to Hindu astrologers ages - Alan Leo - Astrology Explained
35. Ep. Ind. Vol. VII
36. Ep. Ind. Vol. VIII
37. Ep. Ind. Vol. XX
38. Hultzch E-1-1 PP
39. 1. A Vol. VIII
40. విమలాదిత్యుని రణస్థపూడి శాసనము. Ep. Ind. Vol VI 397-398
41.శక్తివర్మ సాహిత్య పరిషత్తు శాసనము (A.S.P.P.)
42. శాతవాహన రాజుల కాలంలో మూడే ఋతువులు, పూర్ణిమతో మాసారంభము, గ్రీష్మము : చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢాలు, వర్షము శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తికాలు హేమంతము : మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గునాలు
- ఆంధ్రపత్రిక, జయ ఉగాది సంచిక, 1954
సంస్కృతి
383