కుడిదిక్కున నుండరు. కామకళాతంత్ర మెరిగిన ఒక శాస్త్రవేత్త ఇందలి లోపములను గురించి “But it has its draw backs also - Viz superfect penetration and localised pressure on the woman's leg, this of course, can only be avoided by approaching the normal Horizontal attitude or through the Extreme flexation and lifting of the captive limb” అని వ్రాసి ఉన్నాడు. ఎడ్పిన్ హిర్బ్ అను వైద్యశిఖామణి ఈ తిర్యక్కరణము, నూతన వధూవరులకు సౌఖ్యదాయకమని అభిప్రాయపడినాడు. Power to Love అను గ్రంథమున నీగ్రో జాతులలో లొయిలగోలు, నామొల్లోలు, మరికొందరు నీ తిర్యక్కరణముల యెడ విశేషాసక్తి నిరూపింతురట. ఇందుకు వారి దీర్ఘలింగము మూలకారణమని పెద్దల అభిప్రాయము.
65. స్థితకరణమును షేకు 'డొక్ - ఎల్ - అజార్' అని పిలచినాడు. అతని గ్రంథమున దీని ప్రశస్తిని గురించి ఇట్లు చెప్పినాడు. “Try different manners, for every woman prefers a distinct method to all the others for her intimate pleasure. The Majority of them have however, a prediliction for the DOK - EL - AZAR, as in the application of the same belley is pressed to belley, mouth can easily be gloved to mouth and the action of the womb with the vaginal wall is rarely absent” ఇందు నాయిక ప్రధాన పాత్రను, నాయకుడు ద్వితీయ పాత్రను (Secondary role) వహించును (Art of love in the orient - p. 249)
66. Anangarangam - T. Ray Page 214
67. Ibid - 216
68. ఉత్థితబంధములకు అరబ్బు దేశస్థులు ఎల్ కూర్చి అని నామకరణ మొనర్చినారు. స్థిరతమునకు సంబంధించిన ఈ కరణములను ప్రాచ్యపాశ్చాత్య ఖండములు రెండును దోషయుక్తములని నిందించినవి. ఇందు మూటిని హిందువులును, రెంటిని అరబ్బులును పేర్కొనినారు (page 257 HAMMOND - Sexual Impotence; HIMES - Happy Marriage p. 295) స్థితవ్యానకరణముల రెంటిని వాత్స్యాయనుడు చిత్రరతములు (Fantastic Poses) గా పరిగణించినాడు.
69. అతి ప్రాచీన కాలమున వ్యాకరణములే (Prone or Ventral Attituder) సంప్రయోగమున విశేషస్థితి వహించినవనుటకు అనేక ప్రబల నిదర్శనములు కనిపించుచున్నవి. క్రైస్తవ దేశములందు మండలము మొదలు త్రిరాత్రముల వరకు నిట్టి మానవాసహజకరణప్రీతిని తొలగింపుమని భగవంతుని ప్రార్థించినట్లు నిదర్శనములున్నవి. వాన్డివెల్డి మహాశయుడు ఇందున్న అనేక దోషములు కారణముగ వీనిని త్రోసిపుచ్చినాడు. ఉత్థానకరణములలోవలె నిందు యోని ____________________________________________________________________________________________________
సంస్కృతి