పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


46. 'This Type of kissing has been endeared MARIACHINAGE in French, derived form the Mariaichins of the inhabitants of the district of Pays De Most in Britany. Here this form of Love Play is extremely popular among married as well as unmarried people. It is here that the lovers sometimes remain locked in embrace indulging in tongue-titling kiss for hours at times” Ideal Marriage - p. 153.

47. అరబ్బులు, పర్షియనులు చుంబన ప్రాధాన్యమును గుర్తించినట్లు కనుపింపరు. బాహ్యరతి "పైనవారికి ప్రణయమున్నట్లు గోచరింపరు." (Art of Love in the Orient - N.K.BASU - page 167 - 169)

48. “The more a couple kiss and make love, the more they will want to kiss and make love, untill they work themselves up into such a state of tension that they are unable to exercise proper control.

49. IBID pages 156- GRIFFITH - MOdern Marriage.

50. Van de Velde 'Ideal Marraige' page 156.

51. FRITZ WITTELS - Critique of Love pp 49, 79 అందలి అభిప్రాయమును మరియొక వేత్త ఇట్లు సంగ్రహించినాడు. "A certain amount of Sadistic impulse in man and mosachistic impulse in Women is normal and even necessary. There is nothing abnormal if these two instincts in a sane proposition are found mixed up and to appear successively in one and the same person.'

52. ఈ అభిప్రాయమునకు భిన్నముగ “ఆదర్శ వివాహ గ్రంథకర్త రదనచ్ఛదములను విశేషముగ స్త్రీలు ప్రయోగింతు"రని చెప్పినాడు. (Ideal Marriage p. 151). ఇది పాశ్చాత్య దేశ స్త్రీల విషయమున సత్యము కావచ్చును. కాని డచ్చి స్త్రీల కిట్టి గుణము లేదని అన్య ఆధారము వలన తెలియుచున్నది.

53. నాగర సర్వస్వము. 34, 35 అధ్యాయములు

54. కామసూత్రములు - (2.5.20 - 35) ఈ సాత్మ్య వివరణననుసరించి ప్రాచీన భారతదేశ విభాగ స్వరూపము కొంతగ గోచరించుచున్నది. ఇందు వాత్స్యాయనుడు పేర్కొనిన మధ్యదేశము మన్వాది సంహితలును పురాణములు పేర్కొనిన మధ్యదేశము హిమాలయ - వింధ్య మధ్యదేశము. తూర్పు హద్దు వినాశనము (సరస్వతి అంతర్వాహినియైన ప్రదేశము), పడమర ప్రయాగ, వరాహమిహిరుడు బృహత్సంహితలో (XIV, 2-4) ఈ ప్రదేశమునే మధ్యదేశమనినాడు. బౌద్ధుల మహావగ్గమున (v. 13.2) తూర్పు : కజంగల దక్షిణము : సతకన్నిక, పశ్చిమము : ధున, ఉత్తరము: ఉషిరధజలని యున్నది. ____________________________________________________________________________________________________

సంస్కృతి

167