Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21. దీనిని గురించి ప్రత్యేకాధికరణము కామశాస్త్రమునందున్నది.

22. కామసూత్రములు : (1.5.- 4,5)

23. Ibid. (1.5.32)

24. Dr. N.K. Basu - Art of love in the Orient page 121.

25. Robinson Sexual impotence pp. 304-305

26. Wright - ‘The Sexual factor in Divorce' - Sex in Civilization - అమెరికా దేశమున విడాకుల చట్టము, వివాహములపై కెరోల్ మహాశయుడు తయారొ నర్చిన ప్రణాళికలో, విడాకులు కోరువారు చూపిన కారణములలో దుర్గంధత్వము ప్రధాన కారణముగ విశేషముగ గోచరించుచున్నదని తెలియుచున్నది. (Report on Marriage and Divorce in United States by Carroil, D. WRIGHT.)

27. “There are various dispositions in the fair, treat these in thous and different ways. There are characters in these various dispositions as these are forms in this world; the man that is wise will adopt himself to the innumerable characters" Ars Amatoria - Bk. 1-RILEYS translation.

28. Understanding Human Nature ALFRED ADLER (Garden City Publication New York) pp 180-181

29, 30. Sex Hostility in Marriages (W. Heinnemann Medical Book Ltd) pp 201-232 మీడియర్ స్త్రీ విషయమున చేసిన విభాగమునకు ప్రతిగా గయిల్ అను శాస్త్రజ్ఞుడు పురుషులను 1.ARCHITCTYPE2. PHALLICTYPE అని విభజించి "These architic Type is fond of family life... and often displays intelligeace thus the uterine type of women and has little artistic abilities and is generally conservative. The Phallic Type of Man has the qualitites and defects of the clitiroid type of women, who loves a man for his own sake and knows no satisfaction greater than sexual engagement" అని వాని గుణాగుణములను విశదమొనర్చినాడు.

31. Sex and a Changing Civilisation - KENNETH WALKER M.A; 3c.

32. Page 65 Modern Marriage - Edward. F. Griffith M.R. cs, L.R.C.P. (Methuen & Co Ltd, London)

32ఎ. ఇట గుణపతాకుని మతానుసారమున నాయికా విభేదములను గమనింపవలసి యున్నది. ఈ ఆచార్యుని మతమున స్త్రీలు శ్లథలు, ఘన, మధ్యలు. శ్లథ : 5 - దీర్ఘ, కృష్ణ, కృశతను, చిరవిరహిణి, నిమ్న కక్ష. ఘన 5 - స్థూలాంగి, ____________________________________________________________________________________________________

సంస్కృతి

163